క్రికెట్ లెజెండ్ కుమారుడిని పెళ్లాడిన బాలీవుడ్ భామ నేహా ధూపియా

10-05-2018 Thu 16:53 | Entertainment
  • బాలీవుడ్ లో ఒక్కటైన మరో జంట
  • అంగధ్ బేడీని పెళ్లాడిన నేహా ధూపియా
  • బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లాడానన్న నేహా
బాలీవుడ్ లో వరుసగా పెళ్లిబాజాలు మోగుతున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లాడింది. రెండ్రోజుల క్రితం అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్, ఆనంద్ అహూజల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా బాలీవుడ్ జంట నేహా ధూపియా, అంగధ్ బేడీలు పెళ్లి చేసుకున్నారు.

క్రికెట్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ కుమారుడే అంగధ్ బేడీ. తామిద్దరం వివాహబంధంతో ఒక్కటైనట్టు సోషల్ మీడియా ద్వారా కొత్త జంట ప్రకటించింది. ఈ సందర్భంగా నేహా ధూపియా, ఆనంద్ అంగధ్ లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయమని నేహ ట్వీట్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ ను ఈరోజు పెళ్లాడానని చెప్పింది. 'నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు భార్య అయింది' అంటూ అంగధ్ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ లో నేహా ధూపియా పలు సినిమాల్లో నటించింది. 'ఫాల్తు', 'ఉంగ్లి అండ్ పింక్', 'టైగర్ జిందా హై' తదితర సినిమాల్లో అంగధ్ నటించాడు. నేహా ధూపియా వయసు 37 ఏళ్లు కాగా... అంగధ్ రెండేళ్లు చిన్నవాడు (35).
neha dhupiaangad bedimarriagebollywoodbishan singh bedi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more